ఆంధ్రప్రదేశ్‌ గ్రామ స‌చివాల‌య > తాజా స‌మాచారం

విద్యార్హతలపై పునఃపరిశీలన జరపాలి

ఈనాడు, అమరావతి: విలేజీ రెవెన్యూ ఆఫీసర్‌- గ్రేడ్‌-2 ఉద్యోగాల భర్తీకి అర్హత కింద పదో తరగతితో పాటు, ఐటీఐ డ్రాఫ్ట్స్‌మెన్‌ (సివిల్‌), ఇతర అర్హతలను సూచించింది. ఇంతకుముందు ఇంటర్‌ విద్య అర్హతగా ఉండేది. విద్యార్హతలపై పునఃపరిశీలన చేయాలని అభ్యర్థులు కోరుతున్నారు.

Posted on 29-07-2019