ఆంధ్రప్రదేశ్‌ గ్రామ స‌చివాల‌య > నోటిఫికేషన్

ఏపీఎస్‌పీడీసీఎల్ - 5107 విద్యుత్ స‌హాయ‌కుల పోస్టులు

ఆంధ్రప్రదేశ్‌ దక్షిణ మండల విద్యుత్తు పంపిణీ సంస్థ (ఏపీఎస్‌పీడీసీఎల్‌)... డిస్కం పరిధిలోని 8 జిల్లాల‌ గ్రామ, వార్డు సచివాలయాల్లో విద్యుత్తు సహాయకుల‌ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
* ఎన‌ర్జీ అసిస్టెంట్ (జూనియ‌ర్ లైన్‌మ‌న్ గ్రేడ్ 2)
మొత్తం ఖాళీలు: 5107
సర్కిళ్ల‌వారీ ఖాళీలు: విజ‌య‌వాడ‌-637, గుంటూరు-632, ఒంగోలు-641, నెల్లూరు-577, తిరుప‌తి-684, క‌డ‌ప‌-611, క‌ర్నూలు-658, అనంత‌పురం-667.
అర్హ‌త‌: ప‌దోత‌ర‌గ‌తితోపాటు సంబంధిత ట్రేడులో ఐటీఐ లేదా ఇంట‌ర్ వొకేష‌నల్ ఉత్తీర్ణ‌త‌. పురుషులు మాత్ర‌మే అర్హులు.
వ‌య‌సు: 01.07.2019 నాటికి 18-35 సంవ‌త్స‌రాల మ‌ధ్య ఉండాలి.
ఎంపిక‌: అక‌డ‌మిక్ మెరిట్, పోల్ క్లైంబింగ్‌, మీట‌ర్ రీడింగ్, సైక్లింగ్ టెస్టుల ఆధారంగా.
ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌
ద‌ర‌ఖాస్తు ఫీజు: రూ.200
చివ‌రితేది: 17.08.2019