close

ఏపీపీఎస్సీ - ఫారెస్ట్ బీట్ ఆఫీస‌ర్‌

ఏపీపీఎస్సీ - ఫారెస్ట్ బీట్ ఆఫీస‌ర్ స్క్రీనింగ్ టెస్ట్ ప్ర‌శ్న‌ప‌త్రం, 'కీ' (Held on 16.06.2019)

ఆదివారం (16.06.2019) ఏపీపీఎస్సీ.. ఫారెస్ట్ బీట్ ఆఫీస‌ర్‌, అసిస్టెంట్ బీట్ ఆఫీస‌ర్ పోస్టుల భ‌ర్తీకి స్క్రీనింగ్ టెస్ట్ నిర్వ‌హించింది. ఈ రాత‌ప‌రీక్ష ప్ర‌శ్న‌ప‌త్రంతోపాటు నిపుణులు రూపొందించిన 'కీ'ని అందిస్తున్నాం. ఈ 'కీ' అభ్య‌ర్థుల అవ‌గాహ‌న కోసం మాత్ర‌మే. క‌మిష‌న్ విడుద‌ల చేసే జ‌వాబుల‌ను మాత్ర‌మే అంతిమంగా ప‌రిగ‌ణించాలి.



ప్ర‌శ్న‌ప‌త్రం            నాలుగు సిరీస్‌ల 'కీ'

ఈ 'కీ'ని తిరుప‌తి శ్రీ ప్ర‌జ్ఞ అకాడ‌మీ నిపుణుల బృందం రూపొందించింది.