close

ఏపీపీఎస్సీ - పంచాయ‌తీ సెక్ర‌ట‌రీ

ఏపీపీఎస్సీ - పంచాయ‌తీ సెక్ర‌ట‌రీ స్క్రీనింగ్ టెస్ట్ ప్ర‌శ్న‌ప‌త్రం, 'కీ' (Held on 21.04.2019)

ఏపీ పంచాయ‌తీరాజ్ స‌బార్డినేట్ స‌ర్వీసులోని పంచాయ‌తీ సెక్ర‌ట‌రీ పోస్టుల భ‌ర్తీ ప్ర‌క్రియ‌లో భాగంగా.. ఏపీపీఎస్సీ ఏప్రిల్ 21న స్క్రీనింగ్ టెస్ట్ నిర్వ‌హించింది. ఈ రాత‌ప‌రీక్ష‌కు సంబంధించిన ప్ర‌శ్న‌ప‌త్రం, నిపుణులు రూపొందించిన 'కీ'ని అందిస్తున్నాం. ఈ 'కీ' అభ్య‌ర్థుల అవ‌గాహ‌న కోసం మాత్ర‌మే. క‌మిష‌న్ విడుద‌ల చేసే జ‌వాబుల‌ను మాత్ర‌మే అంతిమంగా ప‌రిగ‌ణించాలి.

 

ప్ర‌శ్న‌ప‌త్రం నాలుగు సిరీస్‌ల 'కీ' ఏపీపీఎస్సీ ప్రాథమిక ‘కీ’

 

ఈ 'కీ'ని తిరుప‌తిలోని శ్రీ ప్ర‌జ్ఞ అకాడ‌మీ నిపుణుల బృందం రూపొందించింది.