close

తాజా స‌మాచారం

ఏపీపీఎస్సీ వెబ్‌సైట్‌లో గ్రూపు-1 హాల్‌టికెట్లు

ఈనాడు, అమరావతి: ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని వివిధ కేంద్రాల్లో మే 26వ తేదీన నిర్వహించే గ్రూపు-1 స్క్రీనింగ్‌ టెస్ట్‌ హాల్‌టికెట్లను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచినట్లు ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌(ఏపీపీఎస్సీ) ప్రకటించింది. సంబంధిత అభ్యర్థులు వాటిని డౌన్‌లోడు చేసుకోవచ్చని మే 17న విడుదల చేసిన ఓ ప్రకటనలో పేర్కొంది.
https://psc.ap.gov.in/

Posted on 18.05.2019