BANK OF INDIA

బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 214 ఆఫీసర్లు

ముంబ‌యి ప్ర‌ధానంకేంద్రంగా ఉన్న బ్యాంక్ ఆఫ్ ఇండియా(బీఓఐ) కింది పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు..
ఆఫీస‌ర్ (స్కేల్‌-4) పోస్టులు
మొత్తం ఖాళీలు: 214
పోస్టులు: ఎక‌న‌మిస్ట్‌, స్టాటిస్టిషియ‌న్‌, రిస్క్ మేనేజ‌ర్‌, క్రెడిట్ అన‌లిస్ట్‌, క్రెడిట్ ఆఫీసర్‌, ఐటీ, టెక్ అప్రైస‌ల్‌.
అర్హ‌త‌: పోస్టును అనుస‌రించి సంబంధిత స‌బ్జెక్టుల్లో గ్రాడ్యుయేష‌న్‌, ఇంజినీరింగ్ డిగ్రీ, ఎంబీఏ, సీఏ/ ఐసీడ‌బ్ల్యూఏ/ సీఎస్‌, పీజీ, పీహెచ్‌డీ ఉత్తీర్ణ‌త‌, అనుభ‌వం.
ఎంపిక విధానం: ఆన్‌లైన్ టెస్ట్ ఆధారంగా.
ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌.
ద‌ర‌ఖాస్తుకు చివ‌రి తేది: 30.09.2020.

Posted on 17-09-2020

BANK OF INDIA Info.

  • Notification
  • Apply Online
  • Website