Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home

Budget 2017-18

ఆంధ్రప్రదేశ్ బడ్జెట్‌ 2017-18

బడ్జెట్‌ స్వరూపం

* బడ్జెట్‌ ప్రతిపాదన రూ.1,56,999కోట్లు
* రెవెన్యూ వ్యయం రూ.1,25,912కోట్లు
* కేపిటల్‌ వ్యయం రూ.31,087కోట్లు
* రెవెన్యూ లోటు రూ.7,302కోట్లు
* ఆర్థిక లోటు రూ.21,863కోట్లు
* 2016-17 కంటే 2017-18 బడ్జెట్‌ అంచనాలు 15.70 శాతం పెరుగుదల

ముఖ్యాంశాలు

* వ్యవసాయం, సంబంధిత రంగాలకు రూ.9,091కోట్లు
* గ్రామీణాభివృద్ధికి రూ.19,565కోట్లు
* నీటిపారుదల రంగానికి రంగానికి రూ.12,770కోట్లు
* రైతు రుణమాఫీకి రూ.3,600కోట్లు
* సూక్ష్మ, చిన్న, మధ్య తరహా వాణిజ్య సంస్థ పునరుద్ధరణకు రూ.125కోట్లు
* పరిశ్రమల శాఖకు రూ.2,086కోట్లు
* ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్‌, కమ్యూనికేషన్ల శాఖకు రూ.364కోట్లు
* రాజధాని ప్రాంత అభివృద్ధి కార్యకలాపాలకు రూ. 1,060కోట్లు
* పర్యాటక రంగం అభివృద్ధికి రూ.285కోట్లు
* సాంస్కృతిక వ్యవహారాల శాఖకు రూ.72కోట్లు
* సాంఘిక సంక్షేమ శాఖకు రూ.3,685కోట్లు
* షెడ్యూలు కులాల సమగ్ర అభివృద్ధి, సంక్షేమానికి రూ.9,847కోట్లు
* గిరిజన సంక్షేమ శాఖకు రూ1,814కోట్లు
* వెనకబడిన తరగతుల సంక్షేమానికి రూ.10వేల కోట్లు
* ఈబీసీల సంక్షేమానికి రూ.695కోట్లు
* మసీదుల్లో పనిచేసే ఇమామ్‌లు, మౌజన్ల ప్రోత్సాహకాల కోసం రూ.24కోట్లు
* మైనార్టీల ఉపకార వేతనాల కోసం రూ.240కోట్లు
* మైనార్టీ విద్యార్థుల విదేశీ విద్య కోసం రూ.5కోట్లు
* ఆంధ్రప్రదేశ్‌ క్రైస్తవ ఫైనాన్స్‌ కార్పోరేషన్‌కు రూ.35కోట్లు
* వికలాంగుల సంక్షేమానికి రూ.89.51కోట్లు
* స్త్రీ, శిశు, వికలాంగులు, సీనియర్‌ సిటిజన్ల సంక్షేమానికి రూ.1,773కోట్లు
* ప్రజా పంపిణీ పథకానికి రూ.2,800కోట్లు
* ఆధార్‌ ధృవీకృత ఫించన్లకు రూ.4,376కోట్లు
* ఎన్‌టీఆర్‌ సుజల స్రవంతి ద్వారా తాగునీటి పథకానికి రూ.100కోట్లు
* నిరుపేదల విద్యుత్‌ వినియోగంపై అందజేసే సబ్సిడీలకు రూ.3,300కోట్లు
* గ్రామీణ, పట్టణ నిరుపేదలకు శాశ్వత గృహ నిర్మాణం కోసం రూ.1,456కోట్లు
* ఎన్‌టీఆర్‌ వైద్యసేవ పథకానికి రూ.1000కోట్లు
* నైపుణ్యాల అభివృద్ధికి రూ.398కోట్లు
* గ్రామీణ రహదారులకు రూ.262కోట్లు
* రైతు రుణమాఫీకి రూ.3,600కోట్లు
* డ్వాక్రా సంఘాలకు క్యాపిటల్‌ ఇన్‌ఫ్యూజన్‌ నిమిత్తం రూ.1,600కోట్లు
* పోలీస్‌ శాఖకు రూ.5,221కోట్లు
* మహిళా సాధికారిక సంస్థకు రూ.400కోట్లు
* గ్రామీణ మహిళలకు ఎల్‌పీజీ కనెక్షన్ల నిమిత్తం రూ.250కోట్లు
* అన్న క్యాంటీన్లకు రూ.200కోట్లు
* నిరుద్యోగ యువతకు ఆర్థిక సహాయం కోసం రూ.500కోట్లు
* ప్రాథమిక విద్యకు రూ.17,197కోట్లు
* ఉన్నత విద్యకు రూ.3,513కోట్లు
* ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ శాఖకు రూ.7,021కోట్లు
* స్కిల్‌ డెవలప్‌మెంట్‌, ఎంటర్‌ ప్రెన్యూషిప్‌, ఇన్నోవేషన్‌ శాఖకు 398కోట్లు
* పట్టణాభివృద్ధి శాఖకు రూ.5,207కోట్లు
* విశాఖ, కాకినాడ, తిరుపతి నగరాల అభివృద్ధికి రూ.450కోట్లు
* 13 స్మార్ట్‌సిటీల అభివృద్ధికి రూ.150కోట్లు
* 33 అమృతి పట్టణాల్లో మౌలిక వసతుల అభివృద్ధికి రూ.300కోట్లు
* ఘనరూప వ్యర్థాల నిర్వహణ కోసం రూ.184కోట్లు
* విజయవాడ మెట్రోకు రూ.100కోట్లు
* విద్యుచ్ఛక్తి, ఇంధనశక్తి, మౌలిక సదుపాయాల కల్పనకు( వ్యవసాయ రంగంలో విద్యుత్‌ వినియోగానికి అందించే సబ్సిడీలతో కలిపి) రూ.4,311కోట్లు
* రవాణా, రహదారులు, భవనాల శాఖకు రూ.4,041కోట్లు
* శాప్‌కు రూ.195కోట్లు
* యువత సంక్షేమానికి రూ.275కోట్లు