Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home

Budget 2017-18

తెలంగాణ బడ్జెట్‌ 2017-18 (పూర్తి వివ‌రాల‌కు క్లిక్ చేయండి)

తెలంగాణ ఆర్థిక సర్వే 2016 - 17 (పూర్తి వివ‌రాల‌కు క్లిక్ చేయండి)

ముఖ్యాంశాలు

* నిర్వహణ వ్యయం రూ.61,607 కోట్లు
* ప్రగతి పద్దు రూ.88,038 కోట్లు
* రెవెన్యూ మిగులు అంచనా రూ.4,571 కోట్లు
* ద్రవ్యలోటు రూ.26,096 కోట్లు
* ఎస్సీల అభివృద్ధికి రూ.14,375కోట్లు
* ఎస్టీల అభివృద్ధికి రూ.8,165కోట్లు
* పారిశ్రామిక రంగానికి రూ.985కోట్లు
* విద్యుత్‌ రంగానికి రూ.4,203కోట్లు
* హరితహారానికి రూ.50కోట్లు
* ఐటీ రంగానికి రూ.252కోట్లు
* శాంతి భద్రతలకు రూ.4,828కోట్లు
* పర్యాటకం, సాంస్కృతిక రంగాలకు రూ.198కోట్లు
* రహదారుల అభివృద్ధికి రూ.5,033కోట్లు
* జీహెచ్‌ఎంసీకి రూ.1000కోట్లు
* గ్రేటర్‌ వరంగల్‌ కార్పోరేషన్‌కు రూ.300కోట్లు
* మిగతా కార్పోరేషన్లకు రూ.400 కోట్లు
* మిషన్‌ భగీరథకు రూ.3,000కోట్లు
* పట్టణాభివృద్ధికి రూ.5,599కోట్లు
* పంచాయతీరాజ్‌ వ్యవస్థకు రూ.14,723కోట్లు
* విద్యారంగ అభివృద్ధికి రూ.12,705కోట్లు
* వైద్య, ఆరోగ్య రంగాలకు రూ.5,976కోట్లు
* జర్నలిస్టుల సంక్షేమం కోసం రూ.30కోట్లు
* చేనేత కార్మికుల కోసం రూ.1200కోట్లు
* ఎంబీసీల సంక్షేమం కోసం రూ.1000కోట్లు
* ఫీజు రీయింబర్స్‌మెంట్‌ కోసం రూ.1939కోట్లు
* బ్రాహ్మణుల సంక్షేమానికి రూ.100కోట్లు
* ఆసరా ఫించన్ల కోసం రూ.5,330కోట్లు
* మైనార్టీ సంక్షేమానికి రూ.1,249కోట్లు
* బీసీల సంక్షేమానికి రూ.5,070కోట్లు
* మహిళా శిశు సంక్షేమం కోసం రూ.1731కోట్లు
* వ్యవసాయ రంగానికి రూ.5,942కోట్లు
* గర్భిణీలకు మూడు విడతలుగా రూ.12వేల ఆర్థిక సాయం. ఆడపిల్ల ప్రసవిస్తే మరో రూ.వెయ్యి అదనం.
* శిశువుకు అవసరమయ్యే 16 వస్తువులతో కూడిన కిట్‌ పంపిణీ.
* ఒంటరి మహిళలకూ ఆసరా ఫించన్లు వర్తింపు.
* మూసీ నది ప్రక్షాళనకు రూ.3,060కోట్లు
* సైనికులు, మాజీ సైనికుల సంక్షేమానికి సైనిక నిధి ఏర్పాటు
* హైదరాబాద్‌లో మూడు, కరీంనగర్‌లో ఒక సూపర్‌ మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రుల నిర్మాణం
* ఆస్పత్రుల్లో మందుల కొనుగోలుకు ప్రత్యేక నిధి
* మృతదేహాలను తరలించేందుకు మరో నూతన 50 వాహనాలు ఏర్పాటు
* అంగన్వాడీ కార్యకర్తల వేతనాలు రూ.7,500 నుంచి రూ.10,500 పెంచాం.
* అంగన్వాడీ సహాయకుల వేతనాలు రూ.4,500 నంచి రూ.5వేలకు పెంచాం
* ఎస్సీ, ఎస్టీల కోసం 130 గురుకులాలను ఏర్పాటు చేశాం.
* విదేశాల్లో చదువుకోవాలనే పేద విద్యార్థుల కోసం రూ.20లక్షలు ఇస్తున్నాం.
* కేంద్ర ప్రభుత్వ రుణరూపంలో రూ.1000కోట్లు
* రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో అప్పుల శాతం 18.51శాతం
* తలసరి అప్పు రూ.40,149కోట్లు
* గతేడాది అమ్మకం పన్ను అంచనా రూ.42,074కోట్లు కాగా... వసూళ్లు 37,439కోట్లు మాత్రమే వసూలైంది.
* గతేడాది ఎక్సైజ్‌ ద్వారా వచ్చిన ఆదాయం రూ.5,083కోట్లు.
* ఈ ఏడాది ఎక్సైజ్‌ ఆదాయం అంచనా రూ.8,999కోట్లు
* గతేడాది రిజిస్ట్రేషన్ల ఆదాయం లక్ష్యం రూ.4,291కోట్లు కాగా.. రూ.4041కోట్లు మాత్రమే వచ్చింది. ఈ ఏడాది రిజిస్ట్రేషన్ల ఆదాయం లక్ష్యం రూ.3వేల కోట్లకు తగ్గింపు.
* ఈ ఏడాది వాహనాల పన్ను ఆదాయ లక్ష్యం రూ.3000కోట్లు
* ఇతర రూపాల్లో సమకూర్చుకోనున్న ఆదాయం రూ.36,237కోట్లు