నోటిఫికేషన్

గేట్‌ స్కోరుకు పక్కా వ్యూహం!

ఉన్నత విద్యాభ్యాసానికీ, ఉద్యోగ సాధనకూ ఉపకరించే పోటీ పరీక్ష ‘గేట్‌’ (గ్రాడ్యుయేట్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌ ఇన్‌ ఇంజినీరింగ్‌). దీని ఆన్‌లైన్‌ దరఖాస్తుల ప్రక్రియ సెప్టెంబరు 1 నుంచి ఆరంభమైంది. ఫిబ్రవరి 2018లో నిర్వహించే ఈ పరీక్షలో అభ్యర్థులు పకడ్బందీ వ్యూహం అనుసరిస్తే మంచి స్కోరు సాధించవచ్చు!

విద్యార్థుల సాంకేతిక పరిజ్ఞానానికి సూచిక లాంటిది ‘గేట్‌’ ఉత్తీర్ణత. మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ, ఉన్నత విద్యాశాఖల తరఫున ఐఐఎస్‌సీ (బెంగళూరు), ఏడు ఐఐటీల సంయుక్త ఆధ్వర్యంలో ఏటా గేట్‌ను నిర్వహిస్తుంటారు. ఈసారి ఐఐటీ గువాహటి నిర్వహిస్తోంది.

Previous Papers

  • 2016
  • 2013