AP Police Constables - Top Stories




State Level Police Recruitment Board, Andhra Pradesh

Police Constable (Civil & AR) & Warder (Prisons)
Preliminary Written Test Question Paper
Held on: 06.11.2016

ఏపీలో నవంబరు 6న పోలీసు కానిస్టేబుల్‌(సివిల్‌, ఏఆర్‌), జైలు వార్డరు ఉద్యోగాల భర్తీ కోసం జ‌రిగిన‌ ప్రాథమిక రాత పరీక్ష ప్రాథ‌మిక‌ 'కీ' ని పోలీసు నియామక మండలి విడుద‌ల‌చేసింది. అభ్యంత‌రాలను న‌వంబ‌ర్ 11 లోగా మెయిల్ ద్వారా తెలుప‌వ‌చ్చు.