Latest News

పోలీసు కొలువులకు 7 లక్షలు దాటిన దరఖాస్తులు
ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణలో పోలీసు ఉద్యోగాలకు భారీ సంఖ్యలో దరఖాస్తులు వచ్చాయి. దరఖాస్తుల సంఖ్య రూ.7.04 లక్షలు దాటింది. పోలీసు కానిస్టేబుల్‌ ఉద్యోగాలకు అత్యధికంగా 4,69,457 దరఖాస్తులు వచ్చాయి. ఆ తరువాత ఎస్సై ఉద్యోగాలకు 1.84 లక్షల మంది పోటీ పడుతున్నారు.
పోస్టుల వారీగా దరఖాస్తుల వివరాలు..
ఎస్సై - 1,84,400, ఎస్సై ఐటీసీ - 13,442, ఏఎస్సై ఎఫ్‌పీబీ - 7,420.
కానిస్టేబుల్‌ - 4,69,457, కానిస్టేబుల్‌ ఐటీసీ - 14,487, కానిస్టేబుల్‌ డ్రైవర్‌ - 13,046, కానిస్టేబుల్‌ మెకానిక్‌ - 1,806.

Posted on 01-07-2018