SBI Circle Based Officers - Notification

ఎస్‌బీఐలో 3850 ఆఫీసర్లు

దేశ వ్యాప్తంగా ప‌లు రాష్ట్రాల్లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) కింది పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు..
* స‌ర్కిల్ బేస్డ్ ఆఫీస‌ర్‌: 3850
రాష్ట్రాలు-ఖాళీలు: గుజ‌రాత్‌-750, క‌ర్ణాట‌క‌-750. త‌మిళ‌నాడు-550, తెలంగాణ‌-550, మ‌హారాష్ట్ర-517, రాజ‌స్థాన్‌-300, మ‌ధ్య‌ప్ర‌దేశ్-296, ఛ‌త్తీస్‌గ‌ఢ్‌-104, గోవా-33.
అర్హ‌త‌: ఏదైనా గ్రాడ్యుయేష‌న్ ఉత్తీర్ణ‌త‌, అనుభ‌వం.
వ‌య‌సు: 01.08.2020 నాటికి 30 ఏళ్లు మించ‌కూడ‌దు.
ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్, ఇంట‌ర్వ్యూ ఆధారంగా.
ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
చివ‌రి తేది: 16.08.2020

Notification Website

Posted on 27-07-2020