Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home
 

ఏపీలో 1,184 డాక్ట‌ర్‌, స్పెష‌లిస్ట్ పోస్టులు

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వానికి చెందిన విజ‌య‌వాడ‌లోని డైరెక్ట‌రేట్ ఆఫ్ మెడిక‌ల్ ఎడ్యుకేష‌న్‌(డీఎంఈ) ఒప్పంద ప్రాతిప‌దిక‌న కింది పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
* మొత్తం ఖాళీలు: 1,184
పోస్టులు-ఖాళీలు: జ‌న‌ర‌ల్ డ్యూటీ మెడిక‌ల్ ఆఫీస‌ర్‌-592, స్పెష‌లిస్ట్‌(జ‌న‌ర‌ల్ మెడిసిన్‌, పల్మ‌న‌రీ మెడిసిన్‌, అనెస్తీషియాల‌జీ)-592.
అర్హ‌త‌: పోస్టును అనుస‌రించి ఎంబీబీఎస్‌, సంబంధిత స్పెష‌లైజేష‌న్‌లో ఎండీ/ డీఎన్‌బీ ఉత్తీర్ణ‌త‌.
వ‌య‌సు: 40 ఏళ్లు మించ‌కూడ‌దు.
ఎంపిక విధానం: అక‌డ‌మిక్ మెరిట్‌, ఇత‌ర వివ‌రాల ఆధారంగా.
ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌.
ద‌ర‌ఖాస్తుకు చివ‌రి తేది: 19.04.2020.


నోటిఫికేష‌న్‌ వెబ్‌సైట్‌



Back..

Posted on 15-04-2020