Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home
 
ఈపీఎఫ్ఓలో 280 అసిస్టెంట్ పోస్టులు

న్యూదిల్లీలోని ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గ‌నైజేష‌న్ (ఈపీఎఫ్ఓ) అసిస్టెంట్‌ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
పోస్టు: అసిస్టెంట్‌
ఖాళీలు: 280
అర్హ‌త‌: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణ‌త‌.
వ‌య‌సు: 25.06.2019 నాటికి 20 - 27 ఏళ్ల మ‌ధ్య ఉండాలి.
ఎంపిక‌: ఆన్‌లైన్ టెస్ట్ (ప్రిలిమిన‌రీ, మెయిన్‌) ఆధారంగా.
ప్రిలిమిన‌రీ ప‌రీక్ష తేది:
జులై 30, 31
ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తు: మే 30 నుంచి జూన్ 25 వ‌ర‌కు

నోటిఫికేష‌న్‌ వెబ్‌సైట్‌


Back..

Posted on 20-05-2019