Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home
 
యూజీసీ విడుదల చేసిన‌ నకిలీ విశ్వవిద్యాలయాల జాబితా

దిల్లీ: సరైన గుర్తింపు లేని 22 విద్యా సంస్థల జాబితాను విశ్వవిద్యాలయాల నిధుల సంఘం (యూజీసీ) విడుదల చేసింది. 'నకిలీ విశ్వవిద్యాలయాల' పేరిట జూన్ 30న యూజీసీ వెబ్ సైటులో ప్రకటన విడుదల చేసింది. నిబంధనల ప్రకారం ఏర్పాటైన విద్యా సంస్థలు మినహా మిగతావాటికి 'విశ్వవిద్యాలయం' అనే పదాన్ని చేర్చడాన్ని యూజీసీ చట్టం ప్రకారం నిషేధించినట్లు తెలిపింది.
UGC Fake Universities List


Back..

Posted on 01-07-2016