Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home
నాబార్డులో 87 మేనేజ‌ర్ పోస్టులు

నేష‌న‌ల్ బ్యాంక్ ఫ‌ర్ అగ్రిక‌ల్చ‌ర్ అండ్ రూర‌ల్ డెవ‌ల‌ప్‌మెంట్ (నాబార్డు) గ్రేడ్-ఎ, గ్రేడ్-బి పోస్టుల భ‌ర్తీకి ప్ర‌క‌ట‌న జారీ చేసింది.
వివ‌రాలు....
మొత్తం ఖాళీలు: 87
1) అసిస్టెంట్ మేనేజ‌ర్ గ్రేడ్ ఎ (రూర‌ల్ డెవ‌ల‌ప్‌మెంట్ బ్యాంకింగ్ స‌ర్వీస్‌): 79
అర్హ‌త‌: స‌ంబంధిత విభాగాల్లో బ్యాచిల‌ర్స్ డిగ్రీ/ పోస్ట్ గ్రాడ్యుయేష‌న్/ పీహెచ్‌డీ/ చార్టెడ్ అకౌంటెంట్‌/ కాస్ట్ అకౌంటెంట్‌/ క‌ంపెనీ సెక్ర‌ట‌రీ/ ఎంబీఏ/ మేనేజ్‌మెంట్‌లో రెండేళ్ల డిప్లొమా ఉత్తీర్ణ‌త‌.
వ‌యఃప‌రిమితి: 01.05.2019 నాటికి 21 - 30 ఏళ్ల మ‌ధ్య ఉండాలి.
2) మేనేజ‌ర్ గ్రేడ్ బి (రూర‌ల్ డెవ‌ల‌ప్‌మెంట్ బ్యాంకింగ్ స‌ర్వీస్‌): 08
అర్హ‌త‌: బ్యాచిల‌ర్స్ డిగ్రీ/ పోస్ట్ గ్రాడ్యుయేష‌న్/ పీహెచ్‌డీ ఉత్తీర్ణ‌త‌.
వ‌యఃప‌రిమితి: 01.05.2019 నాటికి 21 - 35 ఏళ్ల మ‌ధ్య ఉండాలి.
ఎంపిక‌: రాతప‌రీక్ష (ప్రిలిమ్స్‌, మెయిన్స్‌), ఇంట‌ర్వ్యూ ఆధారంగా.
ప‌రీక్ష తేదీలు: జూన్ 15, 16.
ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌
చివ‌రితేది: 26.05.2019
వెబ్‌సైట్

Published on 10-05-2019