Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home
 

ఎన్‌టీపీసీలో 275 పోస్టులు

నేష‌న‌ల్ థ‌ర్మ‌ల్ ప‌వ‌ర్ కార్పొరేష‌న్ లిమిటెడ్‌(ఎన్‌టీపీసీ) కింది పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు..
* మొత్తం ఖాళీలు: 275
పోస్టులు-ఖాళీలు: ఇంజినీర్‌-250, అసిస్టెంట్ కెమిస్ట్‌-25.
విభాగాలు: ఎల‌క్ట్రిక‌ల్‌, మెకానిక‌ల్‌, ఎల‌క్ట్రానిక్స్‌, ఇనుస్ట్రుమెంటేష‌న్‌.
ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌.
ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ ప్రారంభం: జులై 15, 2020.
ద‌ర‌ఖాస్తుకు చివ‌రి తేది: జులై 31, 2020.

వెబ్‌సైట్‌

Back..

Posted on 14-07-2020