Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home
 

ఓఎన్జీసీలో 4182 అప్రెంటిస్‌షిప్‌

ఆయిల్ అండ్ న్యాచుర‌ల్ గ్యాస్ కార్పొరేష‌న్ లిమిటెడ్(ఓఎన్జీసీ) ఒప్పంద ప్రాతిప‌దిక‌న‌ కింది పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు..
* మొత్తం ఖాళీలు: 4182
పోస్టులు: అకౌంటెంట్‌, అసిస్టెంట్ హెచ్ఆర్‌, సెక్ర‌టేరియ‌ల్ అసిస్టెంట్‌, కంప్యూట‌ర్ ఆప‌రేట‌ర్‌, ఎల‌క్ట్రీషియ‌న్‌, ఫిట్ట‌ర్‌, మెకానిక్‌, లైబ్ర‌రీ అసిస్టెంట్‌, ప్లంబ‌ర్‌, వెల్డ‌ర్ త‌దిత‌రాలు.
ప‌ని ప్ర‌దేశాలు-ఖాళీలు: నార్త‌ర్న్ సెక్టార్‌-228, ముంబ‌యి సెక్టార్‌-764, వెస్ట‌ర్న్ సెక్టార్‌-1579, ఈస్ట్ర‌ర్న్ సెక్టార్‌-716, స‌ద‌ర్న్ సెక్టార్‌-674, సెంట్ర‌ల్ సెక్టార్‌-221.
అర్హ‌త‌: పోస్టును అనుస‌రించి సంబంధిత ట్రేడులు/ స‌బ్జెక్టుల్లో ఐటీఐ, బ్యాచిల‌ర్ డిగ్రీ, డిప్లొమా ఇంజినీరింగ్ ఉత్తీర్ణ‌త‌.
వ‌య‌సు: 18-24 ఏళ్ల మ‌ధ్య ఉండాలి.
ఎంపిక విధానం: అక‌డ‌మిక్ మార్కులు, ఇత‌ర వివ‌రాల ఆధారంగా.
ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌.
చివ‌రి తేది: 17.08.2020.

నోటిఫికేష‌న్‌ వెబ్‌సైట్‌

Back..

Posted on 27-07-2020