Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home
 

పీఎన్‌బీలో 535 స్పెష‌లిస్ట్ ఆఫీస‌ర్లు

భార‌త ప్ర‌భుత్వానికి చెందిన న్యూదిల్లీ ప్ర‌ధాన‌కేంద్రంగా ఉన్న పంజాబ్ నేష‌న‌ల్ బ్యాంక్‌(పీఎన్‌బీ) కింది పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు..
స్పెష‌లిస్ట్ ఆఫీస‌ర్లు (మేనేజ‌ర్‌, సీనియ‌ర్ మేనేజ‌ర్‌)
మొత్తం ఖాళీలు: 535
విభాగాలు: రిస్క్‌, క్రెడిట్‌, ట్రెజ‌రీ, లా, ఆర్కిటెక్ట్‌, సివిల్‌, ఎక‌నామిక్‌, హెచ్ఆర్‌.
అర్హ‌త‌: పోస్టును అనుస‌రించి సంబంధిత స‌బ్జెక్టుల్లో బ్యాచిల‌ర్స్ డిగ్రీ, బీఈ/ బీటెక్‌, సీఏ/ ఐసీడబ్ల్యూఏ/ ఎంబీఏ, పీజీ డిగ్రీ/ డిప్లొమా ఉత్తీర్ణ‌త‌, అనుభ‌వం.
ఎంపిక విధానం: ఆన్‌లైన్ టెస్ట్, ఇంట‌ర్వ్యూ ఆధారంగా.
ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌.
ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ ప్రారంభం: 08.09.2020.
ద‌ర‌ఖాస్తుకు చివ‌రి తేది: 29.09.2020.


నోటిఫికేష‌న్ వెబ్‌సైట్
Back..

Posted on 07-09-2020