Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home
 
ద‌క్షిణ మ‌ధ్య రైల్వేలో 4103 అప్రెంటిస్ ఖాళీలు (చివ‌రితేది: 08.12.2019)

సికింద‌రాబాద్ ప్ర‌ధాన కేంద్రంగా ఉన్న ద‌క్షిణ మ‌ధ్య రైల్వే(ఎస్‌సీఆర్‌) కింది అప్రెంటిస్ ఖాళీల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు..
* అప్రెంటిస్
* మొత్తం ఖాళీలు: 4103
ట్రేడులు-ఖాళీలు: ఏసీ మెకానిక్‌-249, కార్పెంటరు-16, డీజిల్ మెకానిక్‌-640, ఎల‌క్ట్రిక‌ల్/ ఎల‌క్ట్రానిక్స్‌-18, ఎల‌క్ట్రీషియ‌న్-871, ఎల‌క్ట్రానిక్ మెకానిక్‌-102, ఫిట్ట‌ర్‌-1460, మెషినిస్టు-74,ఎఎండ‌బ్ల్యూ-24, ఎంఎంటీఎం-12, పెయింట‌ర్‌-40, వెల్డ‌ర్‌-597.
అర్హ‌త‌: ప‌దోత‌ర‌గ‌తి, సంబంధిత ట్రేడులో ఐటీఐ ఉత్తీర్ణ‌త‌.
వ‌య‌సు: 08.12.2019 నాటికి 15-24 ఏళ్ల మ‌ధ్య ఉండాలి.
ఎంపిక విధానం: అక‌డ‌మిక్ మెరిట్, మెడిక‌ల్ ఫిట్‌నెస్‌, ఫిజిక‌ల్ స్టాండ‌ర్డ్స్‌ ఆధారంగా.
ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌.
ఫీజు: రూ.100.
చివ‌రితేది: 08.12.2019.

నోటిఫికేష‌న్‌ వెబ్‌సైట్‌

Back..

Posted on 11-11-2019