Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home
 

బ్యాంకు పీఓ పోస్టులు... పోటీ పడదాం!

బ్యాంకు పరీక్షార్థులు ఆసక్తిగా ఎదురుచూసే స్టేట్‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా పి.ఒ. ప్రకటన వెలువడింది. రెండు దశల రాతపరీక్ష, మూడో దశలో మౌఖిక పరీక్ష ద్వారా ఎంపిక చేసే ఈ ఉద్యోగాలకు ప్రణాళికాబద్ధంగా సంసిద్ధం కావాలి. అందుకు ఉపకరించే నిపుణుల సూచనలు ఇవిగో..!
పన్నెండు వేలకు పైగా శాఖలతో దేశంలోనే ప్రథమశ్రేణి బ్యాంకుగా ఎస్‌బీఐకి పేరు. రెండు లక్షల మందికి పైగా ఉద్యోగుల బలం దీనిది. ఇతరదేశాల్లో కూడా శాఖలుండటం వల్ల విదేశాల్లో పనిచేసే అవకాశం ఉండటం... Read More

 

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 2,313 పీవో పోస్టులు (చివ‌రితేది: 06.03.2017)

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పీవో (ప్రొబేష‌న‌రీ ఆఫీస‌ర్‌) పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
* పీవో (ప్రొబేష‌న‌రీ ఆఫీస‌ర్‌): 2,313 పోస్టులు
అర్హత‌: ఏదైనా డిగ్రీ. డిగ్రీ చివ‌రి సంవ‌త్సరం/సెమిస్టర్ చ‌దువుతున్నారు కూడా ద‌ర‌ఖాస్తు చేసుకోడానికి అర్హులు.
వ‌యోప‌రిమితి: 01.04.2017 నాటికి 21 - 30 సంవ‌త్సరాల మ‌ధ్య ఉండాలి.
ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఎంపిక విధానం: ప్రిలిమిన‌రీ, మెయిన్ ఆన్‌లైన్ ప‌రీక్షలు, గ్రూప్ డిస్కషన్ ద్వారా.
ముఖ్యమైన తేదీలు....
* ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 07.02.2017
* ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తుకు చివ‌రితేది: 06.03.2017
* కాల్ లెట‌ర్‌ డౌన్‌లోడ్ (ప్రిలిమిన‌రీ ప‌రీక్ష): 15.04.2017 నుంచి
* ఆన్‌లైన్ ప్రిలిమిన‌రీ ప‌రీక్ష తేది: ఏప్రిల్ 29, 30; మే 6, 7 తేదీల్లో.
* ప్రిలిమిన‌రీ ప‌రీక్ష ఫ‌లితాలు: 17.05.2017
* కాల్ లెట‌ర్‌ డౌన్‌లోడ్ (మెయిన్‌ ప‌రీక్ష): 22.05.2017 నుంచి
* ఆన్‌లైన్ మెయిన్‌ ప‌రీక్ష తేది: 04.06.2017
* మెయిన్‌ ప‌రీక్ష ఫ‌లితాలు: 19.06.2017
* ఇంట‌ర్వ్యూ కాల్ లెట‌ర్ డౌన్‌లోడ్‌: 26.06.2017
* గ్రూప్ డిస్కష‌న్‌, ఇంట‌ర్వ్యూ తేది: 10.07.2017 నుంచి
* తుది ఫ‌లితాలు: 05.08.2017

Website

Notification


Back..

Posted on 06-02-2017

Model Papers