Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home
 

టిమ్స్‌లో 499 పోస్టులు

గ‌చ్చిబౌలీ(హైద‌రాబాద్‌)లోని తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వానికి చెందిన తెలంగాణ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడిక‌ల్ సైన్సెస్‌(టిమ్స్‌) ఒప్పంద ప్రాతిప‌దిక‌న కింది పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
* మొత్తం ఖాళీలు: 499
పోస్టులు: ప‌్రొఫెస‌ర్‌, సివిల్ అసిస్టెంట్ స‌ర్జ‌న్‌, న‌ర్సింగ్ సూప‌రింటెండెంట్‌, స్టాఫ్ న‌ర్స్‌, డైటీషియ‌న్‌, ఫార్మ‌సిస్ట్ త‌దిత‌రాలు.
అర్హ‌త‌: పోస్టును అనుస‌రించి సంబంధిత స‌బ్జెక్టుల్లో డిప్లొమా, బీఏ/ బీఎస్సీ, బీఎస్సీ(న‌ర్సింగ్‌) బీఈ/ బీటెక్‌, ఎంబీబీఎస్‌, పోస్టు గ్రాడ్యుయేట్ డిగ్రీ(ఎండీ/ ఎంఎస్‌/ డీఎన్‌బీ) ఉత్తీర్ణ‌త‌.
ఎంపిక విధానం: అక‌డ‌మిక్ మెరిట్ ఆధారంగా.
ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌.
ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ ప్రారంభం: 16 జూన్ 2020.
చివ‌రి తేది: 19 జూన్ 2020.


నోటిఫికేష‌న్‌ వెబ్‌సైట్‌

Back..

Posted on 15-06-2020