Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home
 
ప్రపంచంలో టాప్‌-100 ఎంబీఏ క‌ళాశాల‌లు

     ప్రపంచంలో మేటి ఎంబీఏ స్కూళ్ల జాబితాను ఏటా ఫైనాన్షియ‌ల్ టైమ్స్ ప‌త్రిక విడుద‌ల‌చేస్తుంది. ఈ ర్యాంకుల‌ను బీ స్కూల్స్ అన్నీ ఎంతో ప్రామాణికంగా భావిస్తాయి. 2015కు సంబంధించి ప్రపంచంలో అత్యుత్తమ బిజినెస్ స్కూళ్ల జాబితాను ఎఫ్‌టీ విడుద‌ల‌చేసింది. ఈ జాబితాలో భార‌త్ నుంచి 3 సంస్థల‌కు మాత్రమే చోటు ద‌క్కింది. ఇండియ‌న్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (ఐఐఎం) అహ్మదాబాద్ 26వ స్థానంలో, ఇండియ‌న్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్‌బీ) హైద‌రాబాద్ 33, ఐఐఎం-బెంగ‌ళూరు 88 వ స్థానంలో నిలిచాయి. బెస్ట్ బీ స్కూల్స్‌లో స‌రిగా అర్ధభాగం యూఎస్ సంస్థలే ద‌క్కించుకున్నాయి. త‌ర్వాత స్థానం యూకేది. ఆ వివ‌రాలు మీ కోసం...

Posted on 29.05.2015