Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home
 
తెలంగాణలో టెన్త్ విద్యార్థులకు గ్రేడ్ల కేటాయింపు

తెలంగాణలో పదోతరగతి విద్యార్థులకు గ్రేడ్లను కేటాయించారు. ఈ మేరకు వివరాలను బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ వెబ్ సైట్ లో చూసుకోవచ్చని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. విద్యార్థులందరూ ఉత్తీర్ణులైనట్లు మంత్రి ప్రకటించారు. కరోనా మహమ్మారి నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో టెన్త్ పరీక్షలను ప్రభుత్వం రద్దు చేసింది. మెమోలను సంబంధిత పాఠశాలల్లో తీసుకోవచ్చు. గ్రేడ్లలో ఏమైనా పొరపాట్లు దొర్లినట్లు గమనిస్తే తమ పాఠశాల ద్వారా బోర్డుకు తెలియజేయాలి.

వెబ్‌సైట్‌: http://www.bse.telangana.gov.in/

Posted on 22-06-2020