• ఇంజినీరింగ్‌ కళాశాలల్లో నియామకాల సందడి

  * వేతనాల్లో 10 - 20 శాతం పెంచిన కొన్ని ఐటీ కంపెనీలు
  ఈనాడు, హైదరాబాద్‌: ఇంజినీరింగ్‌ చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు ఐటీ పరిశ్రమలు శుభవార్త మోసుకొస్తున్నాయి. కళాశాలలకు ప్రాంగణ నియామకాల కోసం వస్తున్న సాఫ్ట్‌వేర్‌ పరిశ్రమలు ఈ ఏడాది వార్షిక వేతనం మొత్తాన్ని పెంచుతున్నాయి. ఇప్పటికే కొన్ని కంపెనీలు ఆ విషయాన్ని ప్రకటించి అభ్యర్థులను ఎంపిక చేసుకుంటున్నాయి.
                                                      Read More.....
 • ఉద్యోగాలకు అనువుగా శిక్షణ

  పరిశ్రమల అవసరాలకు అభ్యర్థుల నైపుణ్యానికి మధ్య ఉన్న అంతరాన్ని తగ్గించడానికి ప్రయత్నిస్తామని ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఛైర్మన్‌ చల్లా మధుసూదనరెడ్డి తెలిపారు. ఆగ‌స్టు 6న‌ జయవాడలోని తన కార్యాలయంలో ఆయన ‘ఈనాడు’తో మాట్లాడారు. జిల్లాలవారీగా ఎక్కడ ఏ పరిశ్రమకు ఎంతమంది ఉద్యోగులు కావాలి? ఎలాంటి నైపుణ్యం కలిగిన ఉద్యోగులు అవసరమనే వివరాలను జిల్లా కలెక్టర్లు, పరిశ్రమల శాఖల నుంచి సేకరిస్తామన్నారు.
                                                      Read More.....
 • సాధన చేద్దాం.. సాధించేద్దాం!

  * 4,336 బ్యాంకు కొలువులు
  * ఐబీపీఎస్‌ ప్రకటన

  బ్యాంకు ఆఫీసర్‌ కొలువు... ఎందరో ఉద్యోగార్థుల కల! ఇలాంటివారికి శుభ వర్తమానం అందిస్తూ 4336 పోస్టుల భర్తీ కోసం ఐబీపీఎస్‌ ప్రకటన విడుదల చేసింది.
                                                      Read More.....