Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home
 
ఫుడ్ కార్పొరేష‌న్‌లో 330 మేనేజ‌ర్ పోస్టులు
 

ఫుడ్ కార్పొరేష‌న్ ఆఫ్ ఇండియా (ఎఫ్‌సీఐ)... దేశ‌వ్యాప్తంగా సంస్థ డిపోలు, కార్యాల‌యాల్లో మేనేజ‌ర్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
* మేనేజర్
మొత్తం ఖాళీలు: 330
జోన్ల‌వారీ ఖాళీలు: నార్త్-187, సౌత్‌-65, వెస్ట్-15, ఈస్ట్-37, నార్త్ఈస్ట్-26.
ఖాళీలున్న విభాగాలు: జ‌న‌ర‌ల్‌, డిపో, మూవ్‌మెంట్‌, అకౌంట్స్‌, టెక్నిక‌ల్, సివిల్ ఎల‌క్ట్రిక‌ల్ మెకానిక‌ల్ ఇంజినీరింగ్‌, హిందీ.
అర్హ‌త‌: స‌ంబంధిత స‌బ్జెక్టుల్లో గ్రాడ్యుయేష‌న్‌/ సీఏ/ ఐసీడ‌బ్ల్యూఏ/ సీఎస్‌, బీకాం + ఎంబీఏ, బీఎస్సీ/ బీఈ/ బీటెక్, మాస్ట‌ర్స్ డిగ్రీ, అనుభ‌వం.
వ‌య‌సు: హిందీ మేనేజ‌ర్ పోస్టుల‌కు 35 ఏళ్లు, మిగిలిన‌వాటికి 28 ఏళ్లు మించ‌కూడ‌దు.
ఎంపిక‌: ఆన్‌లైన్ టెస్ట్‌, ఇంట‌ర్వ్యూ ఆధారంగా.
ప‌రీక్ష తేది: న‌వంబ‌రు/ డిసెంబ‌రు 2019
ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌
ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తు ప్రారంభం: 28.09.2019
ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తుకు చివ‌రితేది: 27.10.2019


Notification Website

Posted on 26-09-2019