మే 11 నుంచి అట‌వీశాఖ ఉద్యోగాల రాత ప‌రీక్ష             అటవీశాఖ పరీక్షకు తుది సన్నద్ధత ఎలా?

ఆంధ్రప్రదేశ్ అటవీశాఖ ఉద్యోగాల పరీక్ష స్పెషల్

Download Forest Officers Exam Hall Ticket

Examination Dates & Timings

ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖలో 2167 ఖాళీలు

         ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖ (ఏపీఎఫ్‌డీ) ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్, థానేదార్, బంగ్లావాచర్, టెక్నికల్ అసిస్టెంట్ పోస్టుల సంఖ్య వివరాలు........

ఆంధ్రప్రదేశ్‌ అటవీ విభాగం ప్రిన్సిపల్‌ చీఫ్‌ కన్జర్వేటర్‌ బీఎస్‌ఎస్‌ రెడ్డి తో ముఖాముఖి...

ప్ర: ఇంకా నోటిఫికేషన్లకు అవకాశముందా?
జ: ఉన్నాయి. 2015-16 మార్చి నాటికి మరో 1200 పోస్టులను ప్రకటించనున్నాం. వివిధ శాఖల్లో ఉన్న ఖాళీలను కూడా కలిపితే ఈ సంఖ్య ఇంకా పెరగవచ్చు.

Read more

వివరాలు........
1) ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్: 151
2) ఫారెస్ట్ బీట్ ఆఫీసర్: 751
3) అసిస్టెంట్ బీట్ ఆఫీసర్: 1224
4) థానేదార్: 16
5) బంగ్లావాచర్: 11
6) టెక్నికల్ అసిస్టెంట్: 14

More