FOREST DEPARTMENT RECRUITMENT TEST - 2014
QUESTION PAPERS WITH PROVISIONAL KEYS

ఆంధ్రప్రదేశ్ అట‌వీశాఖ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వివిధ సర్కిళ్లు, డివిజ‌న్లలోని ఫారెస్ట్ సెక్షన్ ఆఫీస‌ర్‌, ఫారెస్ట్ బీట్ ఆఫీస‌ర్, అసిస్టెంట్ బీట్ ఆఫీస‌ర్‌, బంగ్లా వాచ‌ర్‌, థానాదార్‌, టెక్నిక‌ల్ అసిస్టెంట్ల పోస్టుల భ‌ర్తీకి ఫిబ్రవ‌రి 13న నోటిఫికేష‌న్ జారీ చేసింది. మే 11, 12, 13, 14, 18, 25 తేదీల్లో వీటికి రాత‌ప‌రీక్షల‌ను నిర్వహించింది. ప‌రీక్షల అనంత‌రం మే 26న అట‌వీశాఖ ప్రశ్నప‌త్రాలతో పాటు ప్రొవిజిన‌ల్ 'కీ'ల‌ను విడుద‌ల చేసింది.

Forest Section Officers

Forest Beat Officers

Asst. Beat Officers

Thanadars

Bunglow Watchers

Technical Assistant