Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home
 

TSPSC - Constables Exam
(Transport and Excise Departments of Telangana)

 
Question Paper and Key
Held on 31-07-2016
      తెలంగాణ రవాణా శాఖ, ఆబ్కారీ శాఖల్లో కానిస్టేబుల్ పోస్టులకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ జులై 31న రాతపరీక్ష నిర్వహించింది. ఈ రాతపరీక్ష ప్రశ్నపత్రంతో పాటు నిపుణులు రూపొందించిన 'కీ' ని అందిస్తున్నాం. ఈ 'కీ' అభ్యర్థుల అవగాహన కోసం మాత్రమే. కమిషన్ విడుదల చేసే జవాబులను మాత్రమే అంతిమంగా పరిగణించాలి.
ఈ రాతపరీక్ష ద్వారా రవాణాశాఖలో 137, అబ్కారీ శాఖలో 340 కానిస్టేబుల్ పోస్టులను భర్తీ చేయనున్నారు.
'కీ'ని రూపొందించినవారు: కోటపాటి హరిబాబు, బిజ్జుల విష్ణువర్ధన్ రెడ్డి.