Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home
 
Govt of India - Ministry of Railways
Railway Recruitment Board - Secunderabad
Centralised Employment Notice No: 04/2014
 
Para-Medical Category Posts (Staff Nurse/ Health & Malaria Inspector/ Pharmacist/ Technician/ Lab Assistant & Other Posts)
Question Paper
Held on 08.02.2015
        భార‌తీయ రైల్వే, పారా మెడికల్ విభాగంలోని స్టాఫ్ నర్స్, హెల్త్ & మలేరియా ఇన్ స్పెక్టర్, ఫార్మాసిస్ట్, ఈసీజీ టెక్నీషియన్, ల్యాబ్ అసిస్టెంట్ తదితర పోస్టుల భ‌ర్తీకి వివిధ రిక్రూట్‌మెంట్ బోర్డులు 01.11.2014 న సెంట్రలైజ్డ్ ప్రక‌ట‌న‌ (ఎంప్లాయిమెంట్ నోటీస్ నెంబ‌ర్‌: 04/2014)ను జారీ చేశాయి. దీనికి సంబంధించి ఫిబ్రవరి 8న రాత‌ప‌రీక్ష జరిగింది. ఈ నోటిఫికేషన్ ను అనుసరించి ఆర్ఆర్‌బీ - సికింద్రాబాద్ నిర్వహించిన‌ రాతపరీక్ష ప్రశ్నపత్రాన్ని అందిస్తున్నాం.