Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home
 
Govt of India - Ministry of Railways
Railway Recruitment Board - Secunderabad
Centralised Employment Notice No. 03/2014
 
Stenographer/ Jr. Stenographer/ Jr. Translator Examination
Question Papers
Held on 11.01.2015
        భార‌తీయ రైల్వేలోని వివిధ విభాగాల్లోని స్టెనోగ్రాఫర్, జూనియర్ స్టెనోగ్రాఫర్, జూనియ‌ర్ ట్రాన్సలేటర్, లా అసిస్టెంట్, సైంటిఫిక్ సూపర్ వైజర్, సైంటిఫిక్ అసిస్టెంట్, ఆర్టిస్ట్, టీచర్స్, లైబ్రేరియన్, స్టాఫ్ & వెల్ఫేర్ ఇన్ స్పెక్టర్, క్యాటెరింగ్ మేనేజర్/ సూపర్ వైజర్/ ఇన్ స్పెక్టర్, ఫొటోగ్రాఫర్ తదితర పోస్టుల భ‌ర్తీకి వివిధ రిక్రూట్‌మెంట్ బోర్డులు 11.10.2014 న సెంట్రలైజ్డ్ ప్రక‌ట‌న‌ (ఎంప్లాయిమెంట్ నోటీస్ నెంబ‌ర్‌: 03/2014)ను జారీ చేశాయి. జనవరి 11, 18 తేదీల్లో వీటికి రాత‌ప‌రీక్షల‌ను నిర్వహించాయి. ఆర్ఆర్‌బీ - సికింద్రాబాద్ నిర్వహించిన‌ రాతపరీక్ష ప్రశ్నపత్రాలను అందిస్తున్నాం.