Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home
 
Railway Recruitment Cell
 
Group - D Examination
Question Papers and Keys
      రైల్వేలో 'గ్రూప్ - డి' పోస్టుల భ‌ర్తీ కోసం దేశ‌వ్యాప్తంగా వివిధ రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్స్ (ఆర్ఆర్‌సీలు) న‌వంబ‌రు 2, 9, 16, 23, 30 వ తేదీల్లో రాత‌ప‌రీక్షల‌ను నిర్వహించాయి. దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని హైదరాబాద్, సికింద్రాబాద్, విజయవాడ, గుంటూరు, తిరుపతి, నాందేడ్ డివిజన్లలో 2801 పోస్టులను భర్తీ చేయనున్నారు.
ఆయా తేదీల్లో జ‌రిగిన రాత‌ప‌రీక్ష ప్రశ్నప‌త్రాల‌తో పాటు వాటికి నిపుణులు రూపొందించిన 'కీ' లను అందిస్తున్నాం. ఇవి అభ్యర్థుల అవ‌గాహ‌న కోసం మాత్రమే. సంబంధిత‌ రిక్రూట్‌మెంట్ సెల్ విడుద‌ల చేసే జ‌వాబుల‌ను మాత్రమే అంతిమంగా ప‌రిగ‌ణించాలి.
30-11-14న జరిగిన పరీక్ష ప్రశ్నపత్రాలు, 'కీ'లు
23-11-14న జరిగిన పరీక్ష ప్రశ్నపత్రాలు, 'కీ'లు
16-11-14న జరిగిన పరీక్ష ప్రశ్నపత్రాలు, 'కీ'లు
09-11-14న జరిగిన పరీక్ష ప్రశ్నపత్రాలు, 'కీ'లు
02-11-14న జరిగిన పరీక్ష ప్రశ్నపత్రాలు, 'కీ'లు
ఈ 'కీ' లను రూపొందించిన‌వారు: సీహెచ్. కృష్ణప్రసాద్, బిజ్జుల విష్ణువర్ధన్ రెడ్డి,
డి. అనంతరామకృష్ణ, డాక్టర్ బి.నరేశ్, Sreedhar's CCE నిపుణుల బృందం.