Union Public Service Commission
Engineering Services Examination - 2014
Held on 21st, 22nd June 2014
జూన్ 20, 21న జ‌రిగిన యూపీఎస్సీ ఇంజినీరింగ్ స‌ర్వీసెస్ - 2014 ప‌రీక్ష నిపుణులు రూపొందించిన 'కీ' ని అందిస్తున్నాం. అభ్యర్ధులు త‌మ అవ‌గాహ‌న కోసం దీన్ని ఉప‌యోగించుకోవ‌చ్చు. యూపీఎస్సీ విడుద‌ల చేసే జ‌వాబుల‌ను మాత్రమే అంతిమంగా ప‌రిగ‌ణించాలి.