LIC - Assistant Engineer, Assistant Administrative Officer

ఎల్ఐసీలో 218 ఖాళీలు

* 218 అసిస్టెంట్ ఇంజినీర్‌, అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస‌ర్‌ పోస్టులు

ముంబ‌యి ప్ర‌ధానకేంద్రంగా ఉన్న లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పొరేష‌న్ ఆఫ్ ఇండియా(ఎల్ఐసీ) కింది పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు..
* మొత్తం ఖాళీలు: 218
పోస్టులు-ఖాళీలు: అసిస్టెంట్ ఇంజినీర్‌, అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస‌ర్‌
విభాగాలు: సివిల్‌, ఎల‌క్ట్రిక‌ల్‌, ఆర్కిటెక్ట్‌, స్ట్ర‌క్చ‌ర‌ల్‌, సీఏ, యాక్చూరియ‌ల్, లీగ‌ల్‌, రాజ్‌భాష‌, ఐటీ.
అర్హ‌త‌: పోస్టును అనుస‌రించి సంబంధిత స‌బ్జెక్టుల్లో బ్యాచిల‌ర్స్ డిగ్రీ, బీఈ/ బీటెక్‌, బీఆర్క్‌, ఎంఈ/ ఎంటెక్‌, పీజీ డిగ్రీ ఉత్తీర్ణ‌త‌.
వ‌య‌సు: 01.02.2020 నాటికి 21-30 ఏళ్ల మ‌ధ్య ఉండాలి.
ఎంపిక విధానం: ప‌్రిలిమిన‌రీ, మెయిన్ ఎగ్జామినేష‌న్, ఇంట‌ర్వ్యూ, మెడిక‌ల్ టెస్ట్‌ఆధారంగా.
ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌.
ద‌ర‌ఖాస్తుకు చివ‌రితేది: 15.03.2020.



Posted on 25-02-2020

LIC Jobs Info.

  • Notification
  • Website