ఎల్పీసెట్ - 2014
గ‌వ‌ర్నమెంట్ కాలేజెస్ ఆఫ్ టీచ‌ర్ ఎడ్యుకేష‌న్, ప్రైవేట్ లాంగ్వేజ్ పండిట్ ట్రైనింగ్ కాలేజీల‌లో లాంగ్వేజ్ పండిట్ కోర్సుల్లో ప్రవేశాల‌కు ఎల్పీసెట్ - 2014 (లాంగ్వేజ్ పండిట్ కామ‌న్ ఎంట్రెన్స్ టెస్ట్‌) ద్వారా ద‌ర‌ఖాస్తులు కోరుతున్నారు.
వివ‌రాలు ...
* ఎల్పీసెట్ - 2014
1) తెలుగు పండిట్
అర్హత‌: బీఏ (తెలుగు)/ బీఏ (ఓరియంట‌ల్ లాంగ్వేజ్ - తెలుగు)/ బ్యాచిల‌ర్ ఆఫ్ లాంగ్వేజ్ (తెలుగు)/ ఎంఏ (తెలుగు)/ డిగ్రీలో తెలుగు ఆప్షన‌ల్ స‌బ్జెక్టుగా చ‌దివి ఉండాలి.
2) హిందీ పండిట్
అర్హత‌: బీఏ (హిందీ)/ బ్యాచిల‌ర్ ఆఫ్ ఓరియంట‌ల్ లాంగ్వేజ్ (హిందీ)/ ద‌క్షిణ భార‌త హిందీ ప్రచార స‌భ నుంచి ప్రవీణ/హిందీ ప్రచార స‌భ (హైద‌రాబాద్‌) నుంచి విద్వాన్/ ఎంఏ (హిందీ)/ డిగ్రీలో హిందీ ఆప్షన‌ల్ స‌బ్జెక్టుగా చ‌దివి ఉండాలి.
3) ఉర్దూ పండిట్‌
అర్హత‌: బీఏ (ఉర్దూ)/ బీఏ (ఓరియంట‌ల్ లాంగ్వేజ్ - ఉర్దూ)/ బ్యాచిల‌ర్ ఆఫ్ ఓరియంట‌ల్ లాంగ్వేజ్ (ఉర్దూ)/ ఎంఏ (ఉర్దూ)/ డిగ్రీలో ఉర్దూ ఆప్షన‌ల్ స‌బ్జెక్టుగా చ‌దివి ఉండాలి.
ఎంపిక విధానం: కామ‌న్ ఎంట్రెన్స్ టెస్ట్ ద్వారా.
ప‌రీక్ష తేదీ: జూన్ 22.

హిందీ పండిట్ ప్రిపరేషన్ ప్లాన్
Click Here...

Download HallTicket
Click Here...

ప్రశ్న పత్రం తీరు...
లాంగ్వేజ్ పండిట్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ కు మొత్తం 100 బహుళైచ్ఛిక ప్రశ్నలుంటాయి. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు చొప్పున వంద మార్కులకు ప్రశ్న పత్రం ఉంటుంది. నెగెటివ్ మార్కులు ఉండవు.
పార్ట్ I కరంట్ అఫైర్స్ (20 ప్రశ్నలు)
పార్ట్ II న్యూమరికల్ అబిలిటీ (10 ప్రశ్నలు)
పార్ట్ III లాంగ్వేజ్ (30 ప్రశ్నలు)
పార్ట్ IV లిటరేచర్ (40 ప్రశ్నలు)
మొత్తం 100 ప్రశ్నలు, ప్రశ్నకు ఒక మార్కు (100 మార్కులు)

Ask the Expert
Click Here...

© Ushodaya Enterprises Private Limited