Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home

   దో తరగతి ఉత్తీర్ణతతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం సంపాదించగలిగే అవకాశం వచ్చింది. ఆసక్తీ, అర్హతా ఉన్నవారు రైల్వే రిక్రూట్‌మెంట్‌ సెల్‌ (దక్షిణమధ్య రైల్వే) ప్రకటించిన పోస్టులకు దరఖాస్తు చేసి రాతపరీక్షకు సన్నద్ధమవటానికి ఇదే తరుణం!

   మాతృభాషలో పరీక్ష రాయడం అంటే ఎవరికైనా ఆనందమే. ప్రశ్నపత్రాన్ని సులభంగా అర్థం చేసుకునే వీలుండటమే దీనికి కారణం. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం ఏది సంపాదించాలన్నా ఇంగ్లిష్ లేదా హిందీలోనే రాయాల్సి వస్తోంది.

Railway Recruitment Cell

Group - D Examination Question Paper and Keys

Held on 2nd,9th,16th,23rd,30th Nov 2014