"Eligible / Ineligibles status of Asst. Loco Pilot & Technicians for CEN 01/2014

రైల్వే కొలువులకు.. మీరు సిద్ధమేనా?
       భారతీయ రైల్వేలో 26,570 ఉద్యోగాల భర్తీకి భారీ ప్రకటన విడుదల అయింది. దీనిలో దక్షిణమధ్య రైల్వేకి 2297 అసిస్టెంట్‌ లోకో పైలట్ల ఖాళీలూ, 542 టెక్నీషియన్ల ఖాళీలూ ఉన్నాయి. వీటి ఉమ్మడి రాతపరీక్షకు సమగ్రంగా ఎలా సన్నద్ధం కావాలో తెలుసుకుందాం!

అసిస్టెంట్‌ లోకో పైలట్స్‌కు విద్యార్హత పదో తరగతితోపాటు ఐ.టి.ఐ. / మెకానికల్‌, ఎలక్ట్రికల్‌, ఎలక్ట్రానిక్స్‌, ఆటోమొబైల్‌ ఇంజినీరింగ్‌లలో 3 సం|| డిప్లొమా. ఉన్నతస్థాయి కోర్సులు పూర్తిచేసినవారు కూడా అర్హులే.

Readmore