• facebook
  • whatsapp
  • telegram

డీఏవో పరీక్షకు 77.17 శాతం మంది హాజరు

ఈనాడు డిజిటల్‌, అమరావతి: డివిజనల్‌ అకౌంట్స్‌ అధికారి(డీఏవో) నియామకాలకు సంబంధించి ప్రాథమిక పరీక్ష ప్రశాంతంగా ముగిసినట్లు ఏపీపీఎస్సీ ప్రకటించింది. జులై 7న‌ రాష్ట్రవ్యాప్తంగా 78 కేంద్రాల్లో ఈ పరీక్ష నిర్వహించగా 16,874(77.17 శాతం) మంది హాజరయ్యారని ఓ ప్రకటనలో తెలిపింది. పరీక్షకు మొత్తం 37,876 మంది దరఖాస్తు చేసుకోగా, 21,828 మంది హాల్‌టికెట్లను డౌన్‌లోడ్‌ చేసుకున్నారని వివరించింది.

  • Tags