• facebook
  • whatsapp
  • telegram

గ్రూప్‌-2 ఇంటర్వ్యూ అభ్యర్థుల జాబితా ప్రకటన


ఈనాడు, హైదరాబాద్‌: గ్రూప్‌-2 ఇంటర్వ్యూలకు మూడోవారం (జులై 15 నుంచి 20 వరకు) హాజరుకావాల్సిన అభ్యర్థుల జాబితాను కమిషన్‌ వెలువరించింది. ఈ జాబితాను టీఎస్‌పీఎస్సీ వెబ్‌సైట్లో పొందుపరిచినట్లు తెలిపింది.

  • Tags