• facebook
  • whatsapp
  • telegram

ఇంటర్‌ ప్రవేశాలకు 31వరకు గడువు

ఈనాడు, అమరావతి: ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఇంటర్‌ మొదటి ఏడాది రెండో విడత ప్రవేశాలకు జులై 31వ తేదీ వరకు అవకాశం కల్పించినట్లు ఇంటర్‌ విద్యామండలి కార్యదర్శి కాంతిలాల్‌దండే ఓ ప్రకటనలో తెలిపారు. ప్రవేశాలకు తదుపరి ఎలాంటి గడువు పొడిగింపు ఉండదని వెల్లడించారు.

  • Tags