• facebook
  • whatsapp
  • telegram

ఫైనల్‌ ఎంబీబీఎస్‌ పార్ట్‌-1 ఫలితాల విడుదల

 


ఎన్టీఆర్‌ ఆరోగ్య విశ్వవిద్యాలయం, న్యూస్‌టుడే: ఫైనల్‌ ఎంబీబీఎస్‌ (పార్ట్‌-1) ఫలితాలను ఎన్టీఆర్‌ ఆరోగ్య విశ్వవిద్యాలయం విడుదల చేసింది. భారతీయ వైద్య మండలి, విశ్వవిద్యాలయ మార్గనిర్దేశకాల మేరకు గ్రేస్‌ మార్కులు కలిపిన తర్వాతే ఫలితాలను వెల్లడించామని పరీక్షల నియంత్రణాధికారి డాక్టర్‌ ఎం.వి.భీమేశ్వర్‌ తెలిపారు.
ఫలితాలు: http://ntruhs.ap.nic.in/ntruhsresult/finalmbbspart1 లో చూడొచ్చు.

  • Tags