• facebook
  • whatsapp
  • telegram

ఉమ్మడి ప్రవేశ పరీక్షల దరఖాస్తుల గడువు పెంపు

ఈనాడు, అమరావతి: ఎంసెట్‌ సహా ఉమ్మడి ప్రవేశ పరీక్షల దరఖాస్తు గడువును మే నెల 7వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు ఉన్నత విద్యామండలి ప్రత్యేక అధికారి సుధీర్‌రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఎంసెట్, ఈసెట్, ఐసెట్, పీజీఈసెట్, లాసెట్, ఎడ్‌సెట్, పీఈసెట్‌లకు ఎలాంటి అపరాధ రుసుము లేకుండా దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు.

  • Tags