• facebook
  • whatsapp
  • telegram

ఉమ్మడి ప్రవేశ పరీక్షల దరఖాస్తు గడువు పెంపు

ఈనాడు, అమరావతి: లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఎంసెట్‌తో సహా అన్ని ఉమ్మడి ప్రవేశ పరీక్షల దరఖాస్తు గడువును మే 20 వరకు పెంచినట్లు ఉన్నత విద్యామండలి ప్రత్యేకాధికారి సుధీర్‌రెడ్డి తెలిపారు. ఎంసెట్‌, ఈసెట్‌, ఐసెట్‌, పీజీఈసెట్‌, లాసెట్‌, ఎడ్‌సెట్‌, పీఈసెట్‌ తదితర ప్రవేశ పరీక్షలకు ఈ నిర్ణయం వర్తిస్తుందని వెల్లడించారు.

  • Tags