• facebook
  • whatsapp
  • telegram

‘పది ఫలితాలు ఇలా ప్రకటించండి’

ఈనాడు, హైదరాబాద్‌: అంతర్గత పరీక్షల ఆధారంగా పదో తరగతి ఫలితాలు ప్రకటించాలని సెంటర్‌ ఫర్‌ ఎడ్యుకేషనల్‌ స్టడీస్‌(సెస్‌) ఛైర్మన్‌ నాగటి నారాయణ ఒక ప్రకటనలో ప్రభుత్వాన్ని కోరారు. విద్యార్థులకు జరిపిన నాలుగు ఫార్మేటివ్‌ అసెస్‌మెంట్‌ పరీక్షలు, ఒక సమ్మేటివ్‌, ప్రీ ఫైనల్‌ పరీక్షల్లో వచ్చిన మార్కుల ఆధారంగా గ్రేడ్‌లు ఇవ్వొచ్చని సూచించారు.
 

  • Tags