• facebook
  • whatsapp
  • telegram

ఏపీఆర్‌జేసీ దరఖాస్తుల గడువు పొడిగింపు

ఈనాడు, అమరావతి: ఏపీ రెసిడెన్షియల్‌ జూనియర్‌, డిగ్రీ కళాశాలల ఉమ్మడి ప్రవేశ పరీక్ష దరఖాస్తుల స్వీకరణ గడువు మే 30 వరకు పొడిగించినట్లు ఏపీఆర్‌ విద్యాసంస్థల సొసైటీ కార్యదర్శి ప్రసన్న కుమార్‌ తెలిపారు.

  • Tags