• facebook
  • whatsapp
  • telegram

జులై 29 నుంచి వీఐటీ ఇంజినీరింగ్‌ ప్రవేశ పరీక్ష

వేలూర్‌, న్యూస్‌టుడే: వేలూర్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ ఇంజినీరింగ్‌ ప్రవేశ పరీక్ష (వీఐటీ ఈఈఈ-2020) తేదీలను ప్రకటించారు. దేశవ్యాప్తంగా 119 నగరాల్లో జులై 29 నుంచి ఆగస్టు 2 వరకు ఆన్‌లైన్‌ విధానంలో ప్రవేశ పరీక్షలు ఉంటాయని నిర్వాహకులు మే 7న‌ పేర్కొన్నారు.
 

  • Tags