• facebook
  • whatsapp
  • telegram

ఆగస్టు 23న జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్ష

ఈనాడు, దిల్లీ: జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్ష ఆగస్టు 23న నిర్వహించాలని నిర్ణయించినట్లు కేంద్ర మానవ వనరుల అభివృద్ధిశాఖ మంత్రి రమేష్‌ పోఖ్రియాల్‌ వెల్లడించారు.

  • Tags