• facebook
  • whatsapp
  • telegram

జూన్‌ 21న క్లాట్

ఈనాడు, హైదరాబాద్‌: దేశవ్యాప్తంగా 22 న్యాయ విశ్వవిద్యాలయాల్లో యూజీ, పీజీ కోర్సుల్లో ప్రవేశానికి కామన్‌ లా అడ్మిషన్‌ టెస్టు(క్లాట్‌)ను జూన్‌ 21వ తేదీన నిర్వహించనున్నారు. మే పదో తేదీన జరగాల్సిన సంబంధిత పరీక్ష కరోనా నేపథ్యంలో వాయిదా పడింది. పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు మే 18వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

  • Tags