• facebook
  • whatsapp
  • telegram

పాలిసెట్‌ దరఖాస్తు గడువు 31కి పెంపు

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో లాక్‌డౌన్‌ ఆంక్షలను పొడిగించినందున పాలిసెట్‌ దరఖాస్తు గడువును మే 31వ తేదీ వరకు పెంచారు. ఈ విషయాన్ని రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ మండలి(ఎస్‌బీటెట్‌) సంచాలకుడు మూర్తి మే 8న‌ తెలిపారు.

  • Tags