• facebook
  • whatsapp
  • telegram

ఉపాధ్యాయుల ఇళ్లల్లోనే.. ‘సీబీఎస్‌ఈ’ మూల్యాంకనం

దిల్లీ: సీబీఎస్‌ఈ జవాబు పత్రాల మూల్యాంకన ప్రక్రియ మే 10 నుంచి ప్రారంభం కానున్నట్లు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రి రమేశ్‌ పోఖ్రియాల్‌ తెలిపారు. 10, 12 తరగతులకు చెందిన సుమారు 1.5 కోట్ల జవాబు పత్రాలను ఉపాధ్యాయులు వారి ఇళ్లల్లోనే దిద్దేందుకు ఏర్పాట్లు చేశామని చెప్పారు.

  • Tags